జనసేన నర్సరావుపేట పార్లమెంటరీ దళ్‌లో తుమ్మా అనిల్,పసుపులేటి రాజాబాబుకు చోటు
వినుకొండ: జనసేన పార్టీ నర్సరావుపేట పార్లమెంటరీ దళ్‌లో వినుకొండ నియోజకవర్గానికి చెందిన పసుపులేటి రాజాబాబుకు చోటు లభించింది. మొత్తం 32 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ దళ్‌లో సభ్యుడిగా పసుపులేటి రాజాబాబును నియమించారు. వీరితోపాటు సపోర్ట్ టీమ్ సభ్యుడిగా తుమ్మా అనిల్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నియామకాలు చేపట్టారు. వినుకొండ నియోజకవర్గానికి చెందిన నాయకులకు పార్టీ నిర్మాణంలో…
కామెంట్లు
ఈ వార్తకు కామెంట్లు ప్రస్తుతం అందుబాటులో లేవు.