
వీకెండ్ సందర్భంగా వినుకొండ పట్టణంలో సాధారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల రద్దీ కనిపిస్తోంది. పట్టణంలోని పలు థియేటర్లలో రోజువారీ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ప్రేక్షకుల కోసం వివిధ సినిమాలు ప్రదర్శనలో ఉన్నాయి.ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న సినిమాల వివరాలు:
- కీర్తి థియేటర్ స్క్రీన్–1లో Honey,
- స్క్రీన్–2లో Anaganaga Oka Raju,
- సురేష్ మహల్ Mana Shankara Vara Prasad Garu
- అరుణ థియేటర్లో నారి నారి నడుమ మురారి సినిమా ప్రదర్శిస్తున్నారు.
ఈ వీకెండ్ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్‌తో సినిమా ఎంజాయ్ చేయండి… హ్యాపీ సండే…







