Village News
⌂ Village News

ఇన్‌ఫ్లుయెన్సర్ భార్య అదృశ్యం.. ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి!

కాకినాడ: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బద్ధ రాజు భార్య నాగమణి గత జూన్‌లో అదృశ్యమైంది. ఐదు నెలలుగా ఆచూకీ తెలియకపోవడంతో ఆమెను వెతికేందుకు రాజు ప్రయత్నిస్తున్నాడు. ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తానని ప్రకటించాడు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని రాజు చెబుతున్నాడు. నాగమణి అదృశ్యంపై ఇరు కుటుంబాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

WhatsApp