రీజినల్ టు గ్లోబల్.. జక్కన్న రేంజ్!
తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా పరిచయం చేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ‘శాంతినివాసం’ సీరియల్‌తో దర్శకుడిగా పరిచయమైన ఆయన, ‘RRR’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. స్టార్ స్టోరీ టెల్లింగ్, గ్రాండ్ విజువల్స్, ఎమోషనల్ కనెక్ట్‌తో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి
కామెంట్లు