⌂ Village News

కుదిరితే ప్రధానిని కూడా బుర్రిపాలెం తీసుకొస్తా: పెమ్మసాని

త్రీడీ ఇళ్ల నిర్మాణంతో బుర్రిపాలెం దేశవ్యా ప్తంగా గుర్తింపు పొందిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఆయన గ్రామంలో పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరైన సభను విజయవంతం చేసినందుకు అభినందించారు. ఇక్కడ 100 త్రీడీ ఇళ్లు నిర్మిస్తామన్నారు. అంతా సవ్యంగా జరిగితే భవిష్యత్తులో ప్రధానిని కూడా గ్రామానికి తీసుకొస్తామన్నారు.

WhatsApp