వినుకొండ నుండి నూజెండ్లకు వెళ్లే రైల్వే అండర్పాస్ వద్ద వర్షపు నీరు భారీగా నిల్వ ఉండటం, రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు...
స్థానిక సమస్యలు
వినుకొండ నుండి నూజెండ్లకు వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే అండర్పాస్ వద్ద వర్షపు నీరు భారీగా చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....






