పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన గంగాదేవి నరసింహారావు (27), తండ్రి వీరబ్రహ్మం, కుటుంబకలహాల కారణంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ నెల 5వ తేదీ గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం రాత్రి నుండిఆయన గురించి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.ఆయన్ని ఎవరైనా చూసినట్లయితే లేదా ఆయన ఉన్న స్థలం గురించి సమాచారం తెలిసినట్లయితే వెంటనే ఇపూరు పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు.సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
9440796250

9381086844






