⌂ Village News

వినుకొండలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన

వినుకొండ పట్టణంలోని లయోలా, నిర్మల పాఠశాలల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ గదులను జాయింట్ కలెక్టర్ సంజనా శ్రీ హర్ష పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, కేంద్రాల పరిస్థితిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు.

WhatsApp