⌂ Village News

పోలింగ్ కేంద్రాల వద్ద అలజడులకు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ ప్రభాకర్

: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వినుకొండ పట్టణంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ, ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే ఓటర్లు తమ ఇళ్లకు వెళ్లాలని, పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండకూడదని సూచించారు. ఎవరైనా అలజడులు, అల్లర్లు, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకర…

WhatsApp