నవాజ్ కుంటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
వినుకొండ పట్టణంలోని నవాజ్ కుంటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Oori vaari family godava ni political godava chesaru ga