వినుకొండలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి హౌస్ అరెస్ట్
వినుకొండ పురపాలక సంఘ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి, లీగల్ సెల్ ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు అందజే…
కామెంట్లు