⌂ Village News

‘జైలర్ 2’ టికెట్ ధరలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న నిర్ణయాలు

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా విడుదలకు ముందు టికెట్ ధరల అంశం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించగా, తెలంగాణలో సాధారణ ధరలనే కొనసాగించాలని పంపిణీదారులు నిర్ణయించినట్లు సమాచారం. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నా

WhatsApp