⌂ Village News

మ్రేడ్ కళ్యాణ్’కు తొలి రోజు మంచి వసూళ్లు

వినోదాత్మక చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే శ్రీవిష్ణు తాజాగా ‘కామ్రేడ్ కళ్యాణ్’తో థియేటర్లలోకి వచ్చారు. అక్టోబర్ 9న విడుదలైన ఈ చిత్రంలో మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. జనకిరామ్ మరెల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నేపథ్యంలో సాగుతుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సినిమా ట్రేడ్ కథనాలు వెల్లడించాయి.

WhatsApp