⌂ Village News

సీఎం సహాయ నిధి ద్వారా 160 మందికి రూ.74.31 లక్షల చెక్కులు పంపిణీ

వినుకొండ: పేద కుటుంబాలకు వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 160 మంది లబ్ధిదారులకు రూ.74.31 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. వైద్య అవసరాల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సహాయం అందించిన సీఎం చంద్రబాబు నాయుడు, కృషి చేసిన జీవీ ఆంజనేయులుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. క…

WhatsApp