టైరు ఊడి తిరగబడిన దానిమ్మ లోడు ఆటో
వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం నుంచి రాజమండ్రికి వెళ్తున్న నాలుగు చక్రాల ఆటో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా టైరు ఊడిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
కామెంట్లు